విజయవాడకు రానున్న సోనూసూద్
విధాత: ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు విజయవాడ రానున్న ప్రముఖ బాలీవుడ్ సినీనటుడు సోను సూద్.సాయంత్రం 5 గంటలకు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునే అవకాశం.నేడు నగరంలో ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొననున్న సోను సూద్.