ఈనెల 17లోపు ప్రమాణ పత్రం దాఖలు చేయాలి: ఏపీ హైకోర్టు

విధాత,అమరావతి : జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులను చెల్లించేలా ఆదేశించాలని దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈనెల 17లోపు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శిని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.