రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది

ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి పై అధికార పార్టీ నాయకులు చేసిన దాడిని ప్రజాస్వామ్య వాదులు అందరూ ఖండించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు. విధాత‌: ఒక వైపు రాష్ట్రంలో ఆడ పిల్లల మీద హత్య చారలు,హత్య లు కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల ను కాపాడడంలో వైఫల్యం చెందిన విషయాన్ని ప్రజలు గమనించ కుండా ప్రతిపక్ష నేత ఇంటి మీదకు తన పార్టీ MLA చేత దాడికి ముఖ్యమంత్రి ఉసికొల్పారు ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో […]

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది
  • ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి పై అధికార పార్టీ నాయకులు చేసిన దాడిని ప్రజాస్వామ్య వాదులు అందరూ ఖండించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు.

విధాత‌: ఒక వైపు రాష్ట్రంలో ఆడ పిల్లల మీద హత్య చారలు,హత్య లు కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల ను కాపాడడంలో వైఫల్యం చెందిన విషయాన్ని ప్రజలు గమనించ కుండా ప్రతిపక్ష నేత ఇంటి మీదకు తన పార్టీ MLA చేత దాడికి ముఖ్యమంత్రి ఉసికొల్పారు ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు హార్శించరు దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కండిస్తూ ముఖ్యమంత్రి గా రాష్ట్రంలో అందరి అభివృద్ధి కి,బద్రతకు పని చేయాలని కేవలము తనకు నచ్చని వారిపై దాడులు చేసేందుకు అధికారులను ,ప్రభుత్వం ను వాడుకోకుండా పని చేయాలని ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.

రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు గా ప్రజలు సమస్యల దృష్టి సారించకుండా అధికార ,ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు దాడులు, ఆరోపణలు, చేసుకొంటూ ప్రజల ను తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ప్రజల కు విన్నవిస్తుంద‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుల నాగరాజు పేర్కొన్నారు.