కేంద్రమంత్రి జవదేకర్‌తో ఏపీ సీఎం భేటీ

విధాత:ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో భేటీ అయ్యారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, గురుమూర్తి ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అంశాలపై సీఎం జగన్‌ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్ర జలఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో భేటీ అయ్యారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, […]

కేంద్రమంత్రి జవదేకర్‌తో ఏపీ సీఎం భేటీ

విధాత:ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో భేటీ అయ్యారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, గురుమూర్తి ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అంశాలపై సీఎం జగన్‌ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా కేంద్ర జలఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో భేటీ అయ్యారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, గురుమూర్తి ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అంశాలపై సీఎం జగన్‌ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటికానున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం సీఎం జగన్‌ ఈ రోజు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే.

ఢిల్లీ పర్యటనను ముగించుకొని తిరిగి శుక్రవారం రోజున తాడేపల్లి చేరుకుంటారు.శక్తి మంత్రి షెకావత్‌, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటికానున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం సీఎం జగన్‌ ఈ రోజు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనను ముగించుకొని తిరిగి శుక్రవారం రోజున తాడేపల్లి చేరుకుంటారు.