మంగళగిరి మహానగరానికి మరో విద్యా కానుక…
విధాత:మంగళగిరిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి.తక్షణమే స్థల పరిశీలన చేయాలని రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు నుంచి సమాచారం .మంగళగిరి పట్టణంలో చేనేత కార్మికులు యువత నైపుణ్యం మెరుగు కోసం ఈ ప్రాంతంలోనే పాలిటెక్నిక్ కళాశాల అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వం ను కోరారు. దాదాపు అయిదు ఎకరాల విస్తీర్ణంలో కళాశాల నిర్మాణం జరుగుతుందని,పర్మినెంట్ బిల్డింగ్స్ పూర్తయ్యేంతవరకు మంగళగిరి పట్టణంలో తాత్కాలిక బిల్డింగ్స్ లోనే కాలేజీ ఏర్పాటుకుప్రయత్నాలు […]

విధాత:మంగళగిరిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి.తక్షణమే స్థల పరిశీలన చేయాలని రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు నుంచి సమాచారం .మంగళగిరి పట్టణంలో చేనేత కార్మికులు యువత నైపుణ్యం మెరుగు కోసం ఈ ప్రాంతంలోనే పాలిటెక్నిక్ కళాశాల అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వం ను కోరారు.
దాదాపు అయిదు ఎకరాల విస్తీర్ణంలో కళాశాల నిర్మాణం జరుగుతుందని,పర్మినెంట్ బిల్డింగ్స్ పూర్తయ్యేంతవరకు మంగళగిరి పట్టణంలో తాత్కాలిక బిల్డింగ్స్ లోనే కాలేజీ ఏర్పాటుకుప్రయత్నాలు కొనసాగుతున్నట్టు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు.మంగళగిరి ప్రాంతంలో ఉన్న యువత ఉపాధి కోసం పాలిటెక్నిక్ కళాశాల ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.