ఇంద్రకీలాద్రి కి ఏపీ సీఎస్ సమీర్ శర్మ
విధాత: సీఎస్ గా బాధ్యతలు స్వీకరించాక అమ్మవారి దర్శనానికి వచ్చిన సమీర్ శర్మ.సీఎస్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ ఈఓ, పాలకమండలి.సీఎస్ దంపతులకు వేదాశీర్వచనం చేసిన వేద పండితులు.అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేసిన ఆలయ వేద పండితులు.