ఏపీ లో నేడు రేపు భారీ వర్షాలు
విధాత: రాష్ట్రంలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.శనివారం ఉదయానికి వాయువ్య, దాన్ని అనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో విశాఖ, ఉభయగోదావరి, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.