నేడు రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు

విధాత‌: వాయువ్య,పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్ప‌డింది.దీని ప్రభావంతో ఈ రోజు, రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలుమిగిలినచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవ‌కాశం.రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు,ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తున్నాయి.రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విప‌త్తు శాఖా వెల్ల‌డించింది.

నేడు రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు

విధాత‌: వాయువ్య,పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్ప‌డింది.దీని ప్రభావంతో ఈ రోజు, రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు
మిగిలినచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవ‌కాశం.రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు,ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తున్నాయి.రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విప‌త్తు శాఖా వెల్ల‌డించింది.