తెదేపా రాష్ట్ర కమిటీలో 48మందికి చోటు కల్పించిన చంద్రబాబు

విధాత: తెదేపా రాష్ట్ర కమిటీలో మొత్తం 48మందికి చోటు కల్పిస్తూ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసకున్నారు. శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌కు తెదేపా పొలిట్‌ బ్యూరోలో చోటు కల్పించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా గురజాల మాల్యాద్రిని, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులుగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి, బాంజ్‌ దేవ్‌లను నియమించినట్టు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.