ప్రజాస్వామ్య రాష్ట్రంలో నేడు జరిగిన సంఘటనలు చాలా విషాధకరం
విధాత: పార్టీ కార్యాలయాలపైన ఇలాంటి దుశ్చర్యలను భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తోంది.ఇలాంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని బిజెపి ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుందన్నారు బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు.