రేపటి నుంచి చంద్రబాబు నిరవధిక నిరసన దీక్ష

విధాత‌: రేపటి నుంచి చంద్రబాబు నిరవధిక నిరసన దీక్ష చేప‌ట్ట‌నున్నారు .టీడీపీ నేతలతో సుదీర్ఘ మంతనాలు జ‌రిపిన బాబు రేపు ఉదయం 8 గంటల నుంచి 36 గంటల పాటు దీక్ష చేయ‌నున్నారు.శుక్రవారం రాత్రి 8 గంటల వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలోనే దీక్షకు దిగుతున్న చంద్రబాబు .న్యాయ నిపుణులతో రెండు గంటలపాటు చ‌ర్చించి పార్టీ క్యాడర్ కు దగ్గరగా ఉండాలని నాయకులకుఆదేశాలిచ్చారు.ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని సూచించారు.