ఎడ్ల బండిపై చింత‌మ‌నేని నిర‌స‌న‌

విధాత‌,ప.గో.జిల్లా: తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు దెందులూరులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎడ్ల బండి నడుపుతూ నిరసన తెలిపిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్ ,డీజిల్,వంట‌ గ్యాస్ ధరలను తగ్గించాలని నిరసన.దెందులూరు ఎమ్మార్వో ఆఫీస్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా అడ్డగించిన పోలీసులు. చింతమనేని,పోలీసులు మధ్య వాగ్వాదం తోపులాట.మండల రెవెన్యూ కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేసిన చింతమనేని ప్రభాకర్.

ఎడ్ల బండిపై చింత‌మ‌నేని నిర‌స‌న‌

విధాత‌,ప.గో.జిల్లా: తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు దెందులూరులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎడ్ల బండి నడుపుతూ నిరసన తెలిపిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.

రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్ ,డీజిల్,వంట‌ గ్యాస్ ధరలను తగ్గించాలని నిరసన.దెందులూరు ఎమ్మార్వో ఆఫీస్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా అడ్డగించిన పోలీసులు. చింతమనేని,పోలీసులు మధ్య వాగ్వాదం తోపులాట.మండల రెవెన్యూ కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేసిన చింతమనేని ప్రభాకర్.