ముస్లీం సోదర సోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు: వైయస్ జగన్
విధాత: మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వమానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు. భక్తి, శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram