అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష
విధాత: వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్ రెడ్డి, పుడ్ ప్రాససింగ్, పరిశ్రమలు మరియు వాణిజ్యశాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీడీడీసీఎఫ్ లిమిటెడ్ ఎండీ ఎ బాబు, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ పి ఎస్ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, ఉద్యానవనశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ […]

విధాత: వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్ రెడ్డి, పుడ్ ప్రాససింగ్, పరిశ్రమలు మరియు వాణిజ్యశాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీడీడీసీఎఫ్ లిమిటెడ్ ఎండీ ఎ బాబు, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ పి ఎస్ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, ఉద్యానవనశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ శ్రీధర్, సీడ్స్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి శేఖర్ బాబు, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్ ఇతర ఉన్నతాధికారులు హాజరు.