సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించారు.. రమ్య తల్లి
విధాత:మా కుటుంబానికి ముఖ్యమంత్రి పూర్తిగా అండగా ఉన్నారు. రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని సంబంధించిన చెక్కును అందించారు.మరో రూ.4.5 లక్షల చెక్కును కూడా అందించారు.మా పెద్ద పాపకు జాబ్ ఇస్తానని చెప్పారు.ప్లాటు ,పొలము కూడా ఇస్తామని చెప్పారు.ముఖ్యమంత్రి మా పక్షాన ఉండి మాకు న్యాయం చేశారు.మా పైన ఒత్తిడి తెచ్చి.ఇలా చెప్పిస్తున్నారని బయట కొంతమంది ప్రచారం చేస్తున్నారు.అదంతా అబద్ధం.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి .మా కుటుంబానికి న్యాయం చేశారు.ఆయనకు కృతజ్ఞతలు,ధన్యవాదాలు చెప్తున్నాం.నిందితుడికి త్వరగా శిక్ష పడాలని కోరుకుంటున్నాను.ఇలాంటి […]

విధాత:మా కుటుంబానికి ముఖ్యమంత్రి పూర్తిగా అండగా ఉన్నారు. రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని సంబంధించిన చెక్కును అందించారు.మరో రూ.4.5 లక్షల చెక్కును కూడా అందించారు.మా పెద్ద పాపకు జాబ్ ఇస్తానని చెప్పారు.ప్లాటు ,పొలము కూడా ఇస్తామని చెప్పారు.ముఖ్యమంత్రి మా పక్షాన ఉండి మాకు న్యాయం చేశారు.మా పైన ఒత్తిడి తెచ్చి.ఇలా చెప్పిస్తున్నారని బయట కొంతమంది ప్రచారం చేస్తున్నారు.అదంతా అబద్ధం.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి .మా కుటుంబానికి న్యాయం చేశారు.ఆయనకు కృతజ్ఞతలు,ధన్యవాదాలు చెప్తున్నాం.నిందితుడికి త్వరగా శిక్ష పడాలని కోరుకుంటున్నాను.ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదు
మౌనిక,రమ్య అక్క కామెంట్స్…
నా చెల్లి లేదని నేను మర్చిపోకముందే.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.మీకు నేనున్నానని అండగా నిలిచారు.బహుశా నన్ను కూడా ముఖ్యమంత్రి చెల్లి గా భావించి ఉంటారు.ఘటన జరిగిన నాలుగు రోజుల్లో ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని ప్రభుత్వ ఇచ్చేసింది.అధికారులు కూడా .వెంట వెంటనే స్పందించి మాకు న్యాయం చేశారు.మా కుటుంబానికి అండగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు.