నేడు CPS రద్దు కోరుతూ ఏపీ లో ఆందోళనలు

విధాత:సీపీఎస్ రద్దు హామీ అమలు కోసం ఉద్యోగ సంఘాలు.ఉద్యమ భేరి మోగించేందుకు సిద్ధమయ్యాయి.రెండేళ్లుగా కమిటీల పేరుతో వైకాపా సర్కార్‌ కాలయాపన చేస్తోందంటూ, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నాయి.అధికారంలోకి వచ్చిన వారంలో CPS రద్దు చేస్తామంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్‌ అమలు చేయాలని డిమాండ్.