శ్రీకాకుళం జిల్లాకు దక్కిన కార్పోరేషన్ పోస్టులు
విధాత:విజయవాడ R&B గెస్ట్ హౌస్ లో జరిగిన నామినేటెడ్ పోస్టుల ప్రకటన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నామినేటెడ్ పోస్ట్ ల వివరాలను వెల్లడించిన హోంమంత్రి మేకతోటి సుచరిత. పల్లాడ హేమమాలిని ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్నార్త్ రామారావు ఏపీ క్లీనింగ్ అండ్ బ్యూటీఅర్జున రెడ్డి సొసైటీ ఫర్ జనరేషన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్సువర్ణ జిల్లా గ్రంథాలయ సంస్థఆశాలత శ్రీకాకుళం అర్బన్ డెవలప్ మెంట్సుగుణ డీసీఎంఎస్కరిమి రాజేశ్వర రావు డీసీసీబీ

విధాత:విజయవాడ R&B గెస్ట్ హౌస్ లో జరిగిన నామినేటెడ్ పోస్టుల ప్రకటన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నామినేటెడ్ పోస్ట్ ల వివరాలను వెల్లడించిన హోంమంత్రి మేకతోటి సుచరిత.
పల్లాడ హేమమాలిని ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్
నార్త్ రామారావు ఏపీ క్లీనింగ్ అండ్ బ్యూటీ
అర్జున రెడ్డి సొసైటీ ఫర్ జనరేషన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్
సువర్ణ జిల్లా గ్రంథాలయ సంస్థ
ఆశాలత శ్రీకాకుళం అర్బన్ డెవలప్ మెంట్
సుగుణ డీసీఎంఎస్
కరిమి రాజేశ్వర రావు డీసీసీబీ