నేడు విశాఖపట్నంలో సిపిఐ జన ఆందోళన్ పాదయాత్ర, సభ
నేడు విశాఖపట్నంలో సిపిఐ జన ఆందోళన్ పాదయాత్ర, సభ జరగనుంది.పాదయాత్రలో పాల్గొననున్న రాజ్యసభ సభ్యులు బినయ్ విశ్వం, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.గంగవరం పోర్టును అదానీకి అప్పగించడాన్ని విరమించుకోవాలి.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించే యోచన ఉపసంహరించుకోవాలి.ఈ నెల 27న భారత్ బంద్ జయప్రదం చేయండి.