రాజకీయ పార్టీల్లో వ్యాపార ధోరణి వచ్చేసింది

విధాత‌: రాజకీయ పార్టీల్లో వ్యాపార ధోరణి వచ్చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. భూర్జువా పార్టీలు డబ్బున్న వారిని రాజకీయాల్లోకి లాగడం వల్లే సమస్య ఏర్పడిందన్నారు. ఆచరణయోగ్యంగా పార్టీని నడిపించాలని సూచించారు. భూకుంభకోణాలపై వేసిన సిట్ ఏమయ్యిందని ప్రశ్నించారు. ముంద్రా పోర్ట్ ఎవరిది..మోదీకి అత్యంతసన్నిహితుడైన అదానీదన్నారు. ఆదానీ, అంబానీకి నమ్మకమైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. వేల కోట్ల హెరాయిన్ ఎక్కడ నుంచి వచ్చిందని… రిజిస్టర్డ్ ఆఫీస్ విజయవాడలో ఉండటం ఏంటి అని […]

రాజకీయ పార్టీల్లో వ్యాపార ధోరణి వచ్చేసింది

విధాత‌: రాజకీయ పార్టీల్లో వ్యాపార ధోరణి వచ్చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. భూర్జువా పార్టీలు డబ్బున్న వారిని రాజకీయాల్లోకి లాగడం వల్లే సమస్య ఏర్పడిందన్నారు. ఆచరణయోగ్యంగా పార్టీని నడిపించాలని సూచించారు. భూకుంభకోణాలపై వేసిన సిట్ ఏమయ్యిందని ప్రశ్నించారు. ముంద్రా పోర్ట్ ఎవరిది..మోదీకి అత్యంతసన్నిహితుడైన అదానీదన్నారు. ఆదానీ, అంబానీకి నమ్మకమైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. వేల కోట్ల హెరాయిన్ ఎక్కడ నుంచి వచ్చిందని… రిజిస్టర్డ్ ఆఫీస్ విజయవాడలో ఉండటం ఏంటి అని ప్రశ్నించారు. అదానీకి రోజుకు వెయ్యికోట్ల ఆదాయం వస్తోందని..‌.అదంతా నల్ల వ్యాపారం వల్లే వస్తోందని నారాయణ అన్నారు.