టిడ్కో గృహాలను పరిశీలించనున్న సిపిఐ రామకృష్ణ
విధాత:నేడు,రేపు రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించనున్న సిపిఐ.నేడు ఏలూరులోని టిడ్కో గృహాలను పరిశీలించనున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.గతంలో సిపిఐ చేసిన ఉద్యమం వల్ల స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల లిస్టును ఖరారు చేసి,అర్హత పత్రాలను మంజూరు చేసింది.తక్షణమే టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు స్వాధీనపరచాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో మరోసారి ఉద్యమించక తప్పదు.