ఏపీలో జూన్ 20 తర్వాత కర్ఫ్యూ సడలింపులు సీఎం జగన్ ..
ఈ నెల 20 తర్వాత సడలింపులిస్తూ కర్ఫ్యూ కొనసాగింపు ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలి ఏపీలో మూడున్నర కోట్ల మందిలో 69 లక్షల మందికి సింగిల్ డోసు. ఇప్పటి వరకు 26,33,351 మందికి రెండు డోసుల వ్యాక్సిన్ గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగించాలి కొవిడ్ వైద్య సేవలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చాం 89 శాతం మంది కోవిడ్ బాధితులు ఆరోగ్య శ్రీ కింద ట్రీట్ మెంట్ తీసుకున్నారు ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన […]

- ఈ నెల 20 తర్వాత సడలింపులిస్తూ కర్ఫ్యూ కొనసాగింపు
- ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలి
- ఏపీలో మూడున్నర కోట్ల మందిలో 69 లక్షల మందికి సింగిల్ డోసు.
- ఇప్పటి వరకు 26,33,351 మందికి రెండు డోసుల వ్యాక్సిన్
- గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగించాలి
- కొవిడ్ వైద్య సేవలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చాం
- 89 శాతం మంది కోవిడ్ బాధితులు ఆరోగ్య శ్రీ కింద ట్రీట్ మెంట్ తీసుకున్నారు
- ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
- మొదటి సారి పెనాల్టీ, రెండోసారి ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు
- థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
- పిల్లలకు వైద్యం కోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులు
- విశాఖ, కృష్ణా, గుంటూరు, తిరుపతిలో చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
- ఈ – క్రాపింగ్ బుకింగ్ చాలా ముఖ్యం సీఎం వైయస్ జగన్
- రైతులకు డిజిటల్ రశీదుతో పాటు ఫిజికల్ రశీదు కూడా ఇవ్వాలి
- పంటల కొనుగోలులో రైతుసకు నష్టం రాకూడదు
- ఆర్బీకే ల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి
- తొలి విడతలో 15.6లక్షల ఇళ్ల నిర్మాణం ః సీఎం వైయస్ జగన్
- ఇప్పటికే 4,120 జగనన్న కాలనీల్లో తాగునీరు , కరెంట్ ఏర్పాటు
- మిగిలిన కాలనీల్లో కూడా జూన్ నెలాఖరుకల్లా పూర్తి కావాలి