APPSC కార్యాలయం ముట్టడించిన DYFI నాయకులు

విధాత‌:ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నా పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ APPSC కార్యాలయం ముట్టడించిన డి.వై.ఎఫ్.ఐ, నిరుద్యోగులు నాయకులు నిరుద్యోగ యువతను మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న రాష్ట్రంలో1.84 లక్షల పోస్టులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండగా ఎపిపిఎస్సి క్యాలెండర్ లో 10.144 పోస్టులు మాత్రమే విడుదల చేయడం దుర్మాగం ఖాళీలను భర్తీ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ డి.వై.ఎఫ్.ఐ , […]

APPSC కార్యాలయం ముట్టడించిన DYFI నాయకులు
  • విధాత‌:ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నా పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ APPSC కార్యాలయం ముట్టడించిన డి.వై.ఎఫ్.ఐ, నిరుద్యోగులు నాయకులు
  • నిరుద్యోగ యువతను మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి
  • డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న
  • రాష్ట్రంలో1.84 లక్షల పోస్టులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండగా ఎపిపిఎస్సి క్యాలెండర్ లో 10.144 పోస్టులు మాత్రమే విడుదల చేయడం దుర్మాగం
  • ఖాళీలను భర్తీ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ డి.వై.ఎఫ్.ఐ , నిరుద్యోగులు ఆధ్వర్యంలో APPSC కార్యాలయం ముట్టడి
  • డి.వై.ఎఫ్.ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై. రాము, కృష్ణాజిల్లా అధ్యక్షు, కార్యదర్శిలు ఎన్. నాగేశ్వరరావు, పి. కృష్ణ, విజయవాడ నగర నాయకులు నిజామ్ ను అరెస్టు చేసి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
  • నాయకులు అరెస్టులను ఖండించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ

Readmore:గ్రూప్-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే..