గ్రామ,వార్డు సచివాలయాల కార్యదర్శులకు శాఖాపరమైన పరీక్షలు
విధాత:గ్రామ,వార్డు సచివాలయాల్లో పనిచేసే కార్యదర్శులకు సెప్టెంబర్ 15వ తేదిన శాఖాపరమైన పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను ఎపి పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అప్పగించి ప్రభుత్వమే తేదీలను ఖరారు చేసి వాటిని అమలు చేసేలా కమిషన్‌కు లేఖ రాసింది. ప్రధానంగా 19 విభాగాల్లో కార్యదర్శులు పనిచేస్తుండగా అందులో ఎనిమిది శాఖల కార్యదర్శులకు డిపార్ట్‌మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు.