మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

విధాత :మచిలీపట్నం చింతగుంటపాలెంలో ఆక్రమణల తొలగింపు.ఆక్రమణల పేరుతో టీడీపీ సానుభూతిపరుల షాపుల తొలగిస్తున్నారంటూ ఆరోపణలు.బాధితుల పక్షాన నిలిచిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.ఘటనాస్థలిలో బైఠాయించిన కొల్లు రవీంద్ర.అరెస్ట్ చేసిన పోలీసులు.