జ‌గ‌న్ ను స‌త్క‌రించిన ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌

విధాత‌:ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌. వీఆర్‌వోలకు సీనియర్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎంను సత్కరించిన ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కే.వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ అరవపాల్, వీఆర్‌వో సంఘం ప్రతినిధులు రవీంద్ర రాజు, రాజశేఖర్, లక్ష్మినారాయణ, అనిల్‌.

జ‌గ‌న్ ను స‌త్క‌రించిన ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌

విధాత‌:ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌.

వీఆర్‌వోలకు సీనియర్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎంను సత్కరించిన ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కే.వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ అరవపాల్, వీఆర్‌వో సంఘం ప్రతినిధులు రవీంద్ర రాజు, రాజశేఖర్, లక్ష్మినారాయణ, అనిల్‌.