ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమక్రమంగా పెరుగుతున్న వరద ఉధృతి
విధాత:80 వేల క్యూసెక్కుల నీరూ దిగువకు విడుదల.సాగునీటి అవసరాల కోసం కృష్ణ ఈస్ట్రన్ మరియు వెస్ట్రన్ కాలువలకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల.ఇన్ ఫ్లో క్యూసెక్కుల 83139 ఔట్ ఫ్లో 73890.30 గేట్లను 2 అడుగుల మేర,40 గేట్లను 1అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు.ఈ రోజు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ కి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు.అప్రమత్తమైన రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు.నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా […]

విధాత:80 వేల క్యూసెక్కుల నీరూ దిగువకు విడుదల.సాగునీటి అవసరాల కోసం కృష్ణ ఈస్ట్రన్ మరియు వెస్ట్రన్ కాలువలకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల.ఇన్ ఫ్లో క్యూసెక్కుల 83139 ఔట్ ఫ్లో 73890.30 గేట్లను 2 అడుగుల మేర,40 గేట్లను 1అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు.ఈ రోజు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ కి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు.అప్రమత్తమైన రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు.నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా కలెక్టర్ జె నివాస్.