సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గుత్తి సీఐ వ్యాఖ్యలు
విధాత: అనంతపురం జిల్లా గుత్తి సీఐ రాము చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నూతనంగా ఏర్పాటు చేసిని జిమ్ ను ప్రారంభించడానికి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి వెళ్లగా అక్కడ బందోబస్తుకు వెళ్లిన సీఐ రాము పొగడ్తలతో ముంచేశారు.ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డిని సీఐ రాము సింహంతో పోల్చారు