శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు….
విధాత,కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 44,554 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను…ప్రస్తుతం 821.30 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 41.7622 టీఎంసీలుగా ఉంది. మరోవైపు కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

విధాత,కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పెరుగుతోంది.
ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 44,554 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది.
అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను…ప్రస్తుతం 821.30 అడుగులకు చేరింది.
పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 41.7622 టీఎంసీలుగా ఉంది.
మరోవైపు కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.