పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ జస్టిస్ కనకరాజ్ నియామకం రద్దు
విధాత: పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ జస్టిస్ వి.కనకరాజ్ నియామకం రద్దు చేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. జస్టిస్ కనకరాజ్‍ను నియమిస్తూ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు. జస్టిస్ కనకరాజ్ నియామకాన్ని హైకోర్టులో న్యాయవాది పారా కిషోర్ సవాల్ చేశారు. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఇంద్రనీల్.