ఉపాధి హామీ బిల్లులపై హైకోర్టులో విచారణ

విధాత‌: ఉపాధి హామీ బిల్లులపై హైకోర్టులో విచారణ జరిగింది. రెండు వారాల కిందట 494 కేసుల్లో చెల్లింపులు చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం 25 కేసుల్లో చెల్లింపులు చేయడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్పంచ్‌ ఖాతాలో వేస్తే గుత్తేదారుకు చెల్లించట్లేదని ప్రభుత్వ న్యాయవాది తెలుపగా.. వివరాలు ఇస్తే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. కేసుల్లో విచారణ జరుగుతుందని ప్రభుత్వం వాదించగా.. విచారణ చేపడితే పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారా?అని ప్రశ్నించింది. […]

ఉపాధి హామీ బిల్లులపై హైకోర్టులో విచారణ

విధాత‌: ఉపాధి హామీ బిల్లులపై హైకోర్టులో విచారణ జరిగింది. రెండు వారాల కిందట 494 కేసుల్లో చెల్లింపులు చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం 25 కేసుల్లో చెల్లింపులు చేయడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్పంచ్‌ ఖాతాలో వేస్తే గుత్తేదారుకు చెల్లించట్లేదని ప్రభుత్వ న్యాయవాది తెలుపగా.. వివరాలు ఇస్తే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. కేసుల్లో విచారణ జరుగుతుందని ప్రభుత్వం వాదించగా.. విచారణ చేపడితే పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారా?అని ప్రశ్నించింది. ఎవరికెంత చెల్లించారనే వివరాలు 15 నాటికి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది.