ఉపాధి హామీ పనులు పెండింగ్ బిల్లులపై హైకోర్టు తీర్పు
విధాత: ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లులపై హైకోర్టు తీర్పునిచ్చింది.1,013 పిటిషన్లపై తీర్పు వెలువరించిన హైకోర్టు..నాలుగు వారాల్లోగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆదేశం…20 శాతం తగ్గించి చెల్లిస్తామన్న ప్రభుత్వ జీవో కొట్టివేస్తూ తీర్పు…బకాయిలను ఏడాదికి 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం.