శ్రీకాకుళం రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు
విధాత: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత గారు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి చెందారు.మృతుల కుటుంబాలకు హోంమంత్రి సుచరిత ప్రఘాడసానుభూతిని తెలిపారు.ఓ జవాను మృతదేహం అప్పగించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం చాలా బాదాకరమన్నారు.