విధాత(విజయవాడ): కరోనా వేళ ఆస్పత్రుల్లో అక్రమాలపై అధికారులు ద`ష్టిసారించారు. ఆస్పత్రుల్లో అక్రమాలు జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలో చాలామందికి తెలియదు.. ఇలాంటి వారి కోసం కమిషనర్, సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు నోడల్ అధికారుల వివరాలు, వారి పేర్లు, ఫోన్ నంబర్లు అందుబాటులోకి తెచ్చారు. ఫిర్యాదు చేయాల్సిన అధికారుల వివరాలు శ్రీ ఎస్. రవి శంకర్ నారాయణ్, ఐఆర్ఎఎస్, డైరెక్టర్ జనరల్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, మొబైల్: 8985972367 శ్రీ సుధీర్ కుమార్ రెడ్డి, ఐపీఎస్, ఎస్పీ, […]
విధాత(విజయవాడ): కరోనా వేళ ఆస్పత్రుల్లో అక్రమాలపై అధికారులు ద’ష్టిసారించారు. ఆస్పత్రుల్లో అక్రమాలు జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలో చాలామందికి తెలియదు.. ఇలాంటి వారి కోసం కమిషనర్, సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు నోడల్ అధికారుల వివరాలు, వారి పేర్లు, ఫోన్ నంబర్లు అందుబాటులోకి తెచ్చారు.
ఫిర్యాదు చేయాల్సిన అధికారుల వివరాలు
శ్రీ ఎస్. రవి శంకర్ నారాయణ్, ఐఆర్ఎఎస్, డైరెక్టర్ జనరల్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, మొబైల్: 8985972367
శ్రీ సుధీర్ కుమార్ రెడ్డి, ఐపీఎస్, ఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్, మొబైల్: 9740081357
డాక్టర్. టి. గీతా ప్రసాదిని, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మొబైల్: 9849902208