పోలవరం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
విధాత:తూర్పుగోదావరి లోని పోలవరం కాఫర్ డ్యాం వద్ద పెరుగుతున్న నీటిమట్టం. ఎగువ కాఫర్ డ్యాం వద్ద 26 మీటర్లకు చేరిన గోదావరి నీటిమట్టం. పోచమ్మగండి, దేవీపట్నం, తొయ్యేరు గ్రామాలకు గోదావరి ప్రవాహం. తొయ్యేరు, ఎ వీరవరానికి నిలిచిపోయిన రాకపోకలు.