తణుకులో పేర్ని నాని కన్వాయ్ ని అడ్డుకునేందుకు జనసేన యత్నం
విధాత: తణుకులో పేర్ని నాని కారును అడ్డుకునేందుకు జన సేన పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు దీంతో జనసేన కార్యకర్తలని పోలీసులు వెంటనే అడ్డుకున్నారు.పేర్ని నాని డౌన్ డౌన్ అంటూ నినాధాలు చేశారు జనసేన కార్యకర్తలు.