ముఖ్య అధికారులకోసం భీష్మించుకుని కూర్చున్న జే.సీ
విధాత:తాడిపత్రిలో మున్సిపల్ కార్యాలయంలో భీష్మించుకుని కూర్చున్న మున్సిపల్ ఛైర్మన్ జే.సి. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో జె.సి.ప్రభాకర్ రెడ్డి భీష్మిచుకుని కూర్చున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ముఖ్య అధికారులు ఎవరూ లేకపోవడంతో వారి కోసం మున్సిపల్ ఛైర్మెన్ తెదేపా, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు అధికారుల కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం.