కోవిడ్ కష్ట కాలంలో ఏపి ప్రభుత్వానికి అండగా మేఘా సాయం

• అనంతపురం, చిత్తూరు జిల్లాలో తాత్కాలిక కోవిడ్ కేంద్రాలు • ఈ కేంద్రాలకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్ • తాడిపత్రిలో 500 పడకల ఆసుపత్రి ఏర్పాటులో మేఘా పాత్ర • 500 బెడ్ల ఆక్సిజన్ సరఫరాకు 15 ఎంఎం పైప్ లైన్, 22, 28 ఎంఎం డయా పైప్ ద్వారా ప్రెజర్ గ్యాస్ ఏర్పాటు • అవుట్‌లెట్‌లు, ఫ్లోమీటర్లతో సహా అవసరమైన ప్రెజర్ గేజ్‌ల ఏర్పాటు • ప్రతీ బెడ్డుకు ఎల్-గేజ్ తో పాటు […]

కోవిడ్ కష్ట కాలంలో ఏపి ప్రభుత్వానికి అండగా మేఘా సాయం

• అనంతపురం, చిత్తూరు జిల్లాలో తాత్కాలిక కోవిడ్ కేంద్రాలు

• ఈ కేంద్రాలకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్

• తాడిపత్రిలో 500 పడకల ఆసుపత్రి ఏర్పాటులో మేఘా పాత్ర

• 500 బెడ్ల ఆక్సిజన్ సరఫరాకు 15 ఎంఎం పైప్ లైన్, 22, 28 ఎంఎం డయా పైప్ ద్వారా ప్రెజర్ గ్యాస్ ఏర్పాటు

• అవుట్‌లెట్‌లు, ఫ్లోమీటర్లతో సహా అవసరమైన ప్రెజర్ గేజ్‌ల ఏర్పాటు

• ప్రతీ బెడ్డుకు ఎల్-గేజ్ తో పాటు హ్యూమిడిఫైయర్

• ఒక్కొక్క బెడ్డుకు ఫ్లో మీటర్ తో పాటు స్టాండ్ బై లో కంట్రోల్ ప్యానెల్ వద్ద 3 మ్యానీఫోల్డ్ మిషన్లు

• అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకల తాత్కాలిక కోవిడ్ కేంద్రం

• ఈ ఆసుపత్రికి అవసరమైన ఆక్సిజన్ కోసం 15 ఎంఎం పైప్ లైన్, 22, 28 ఎంఎం డయా పైపులతో నిరంతర సరఫరా

• కంట్రోల్ ఫోల్డ్ లో రెండు మ్యానిఫోల్డ్ ల నియామకం

• చిత్తురు జిల్లా పుంగనూర్ లో పూర్తయిన 80 పడకల కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రి

• ఆసుపత్రి కి ఆక్సిజన్ సరఫరా కోసం 15 ఎంఎం పైప్ లైన్, 22, 28 ఎంఎం డయా పైపులతో నిరంతర సరఫరా

• పుంగనూర్ కోవిడ్ ఆసుపత్రిలో కంట్రోల్ ప్యానెల్ ఏర్పాటు