ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

విధాత‌: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది.మిగిలిపోయిన గ్రామపంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ల‌కు ఎన్నిక జ‌ర‌గ‌నుంది.నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు నవంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ,నవంబర్ 14న పంచాయతీ పోలీంగ్ జ‌ర‌గ‌నుంది.నవంబర్ 15న మున్సిపల్ ఎన్నికల పోలింగ్,నవంబర్ 16న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ నిర్వ‌హించ‌నుండ‌గా ఈనెల 17న ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది.

ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

విధాత‌: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది.మిగిలిపోయిన గ్రామపంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ల‌కు ఎన్నిక జ‌ర‌గ‌నుంది.నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు

నవంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ,నవంబర్ 14న పంచాయతీ పోలీంగ్ జ‌ర‌గ‌నుంది.నవంబర్ 15న మున్సిపల్ ఎన్నికల పోలింగ్,నవంబర్ 16న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ నిర్వ‌హించ‌నుండ‌గా ఈనెల 17న ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది.