జి. కొండూరు పి.హెచ్.సి. మెడికల్ ఆఫీసర్ డా.ఎన్. రాజు ప్రభుత్వానికి సరెండర్…కలెక్టర్ ఇంతియాజ్ విధాత :విధుల్లో అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు నేపథ్యంలో కృష్ణా జిల్లా డిఎం అండ్ హెచ్ఓ జి. కొండూరు పి.హెచ్.సి. మెడికల్ ఆఫీసర్ డా.ఎన్. రాజు ను ప్రభుత్వానికి సరండర్ చెయ్యడం జరిగింది.. కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్,జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ ఆఫీసర్ డా.ఎన్. రాజు పై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంచాలకులు, […]
జి. కొండూరు పి.హెచ్.సి. మెడికల్ ఆఫీసర్ డా.ఎన్. రాజు ప్రభుత్వానికి సరెండర్…
కలెక్టర్ ఇంతియాజ్
విధాత :విధుల్లో అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు నేపథ్యంలో కృష్ణా జిల్లా డిఎం అండ్ హెచ్ఓ జి. కొండూరు పి.హెచ్.సి. మెడికల్ ఆఫీసర్ డా.ఎన్. రాజు ను ప్రభుత్వానికి సరండర్ చెయ్యడం జరిగింది.. కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్,జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ ఆఫీసర్ డా.ఎన్. రాజు పై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో సంచాలకులు, ప్రజా ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం, గొల్లపూడి వారి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా డి ఎమ్ అండ్ హెచ్ ఓ డా.ఎం.సుహాసిని ఈ రోజు డైరెక్టరేట్ కు సరెండర్ చేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు.