తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు నిర్ధారణ..: ఆళ్ల నాని
విధాత:తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసు గుర్తించామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. బాధితునికి చికిత్స కూడా పూర్తైందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై చర్చించామని లాక్‌డౌన్ అంశంపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

విధాత:తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసు గుర్తించామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
బాధితునికి చికిత్స కూడా పూర్తైందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై చర్చించామని లాక్‌డౌన్ అంశంపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు.
బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.