సెర్ప్ అధికారులతో రామచంద్రారెడ్డి సమీక్ష

విధాత: సెర్ప్ అధికారులతో మంగళవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈసమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది,సెర్ప్ సిఇఓ ఇంతియాజ్,యూనియన్ బ్యాంక్ జీవితం నాంచారయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వెంటనే వివిధ ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు.సమావేశంలో సెర్ప్ సిఇఓ ఇంతియాజ్ వైయస్సార్ పెన్షన్ కానుక తదితర పధకాల ప్రగతిని వివరించారుa.