వన మవోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన మంత్రులు బొత్స,వెలంపల్లి

మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ విధాత:విజయవాడలో జగనన్న పచ్చ తోరణం కింద వేల మొక్కలను నాటాం.పర్యావరణం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేందుకే ఈ కార్యక్రమం.మొక్కలను వేసి వదిలేయడమే కాకుండా వాటి ని పెంచే బాధ్యత ఉండాలి.విజయవాడ నగరాన్ని సుందరమైన ది గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్ మొక్కలను విరివిగా నాటి పెంచి పోషించాలి.కరోనా తో ఆక్సిజన్ విలువ తెలిసింది.మొక్కలు పెంచడం ద్వారా ఆక్సిజన్ కొరతను అదిగమించవచ్చు.రాబోయే‌రోజుల్లో ఇంటింటికి మొక్క […]

వన మవోత్సవం సందర్భంగా   మొక్కలు నాటిన మంత్రులు బొత్స,వెలంపల్లి

మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్

విధాత:విజయవాడలో జగనన్న పచ్చ తోరణం కింద వేల మొక్కలను నాటాం.పర్యావరణం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేందుకే ఈ కార్యక్రమం.మొక్కలను వేసి వదిలేయడమే కాకుండా వాటి ని పెంచే బాధ్యత ఉండాలి.విజయవాడ నగరాన్ని సుందరమైన ది గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్

మొక్కలను విరివిగా నాటి పెంచి పోషించాలి.కరోనా తో ఆక్సిజన్ విలువ తెలిసింది.మొక్కలు పెంచడం ద్వారా ఆక్సిజన్ కొరతను అదిగమించవచ్చు.రాబోయే‌రోజుల్లో ఇంటింటికి మొక్క నాటే విధంగా చర్యలు తీసుకుంటాం.నగరంలోని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు.. నగరాభివృద్ధి కి తోడ్పడతామని హామీ ఇచ్చారు.