టీడీపీ నేత‌ల‌పై జోగి రమేష్ డ్రైవర్ పోలీసుల‌కు ఫిర్యాదు

విధాత‌: టీడీపీ నేత‌ల‌పై జోగి రమేష్ డ్రైవర్ తాండ్రరాము ఫిర్యాదు చేశాడు.అత‌ని ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు,టిడిపి నేతలపై ఐపీసితో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు న‌మోదు చేశారు.ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 3(1), 3(2) కింద,ఐపీసి 144, 148, 149, 188, 269, 270, 294బి, 341, 352, 427. 506 సెక్షన్ల కింద కేసులు.