ఆదిరెడ్డి కోట్ల‌మ్మ‌కు నివాళుల‌ర్పించిన లోకేష్

విధాత:తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు.ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాజమహేంద్రవరంలో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన ఆదిరెడ్డి కోట్లమ్మ కు నివాళులర్పించి,మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు.