ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు
మరావతి: సంగం డెయిరీ కేసులో గత నెలలో అరెస్టయిన తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతోపాటు గోపాలకృష్ణన్‌కు కూడా బెయిల్ మంజూరైంది. 4 వారాలపాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని, చిరునామాలు విచారణాధికారికి ఇవ్వాలని కోర్టు ధూళిపాళ్ల, గోపాలకృష్ణన్‌కు సూచించింది.