క‌లిసిన ఉప్పు-నిప్పు.. ప‌రిటాల శ్రీరాం తో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కబుర్లు..!

విధాత‌: క‌లిసిన ఉప్పు-నిప్పు.నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న జేసీ… పరిటాల. ఇన్నేండ్లుగా అనంతపురం జిల్లా రాజకీయాలల్లో ఉప్పు- నిప్పుగా వున్న పరిటాల -జేసీ ఫ్యామిలీలు ఇవ్వాళ ఒకే చోట క‌లిసి ఉన్నారు. నారా లోకేష్ కోసం ఎదురు చూస్తుండ‌గా ప‌రిటాల శ్రీరామ్ బుజంపై జేసీ ప్ర‌భాక‌ర్ చేయివేసి స‌ర‌దాగా నిలిచున్నారు. ఒకరికొకరు పలకరించుకున్నారు.