విధాత: ఆంధ్రప్రదేశ్లో కరోనా టీకా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం టీకా కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట ఉండడంతో కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉండడంతో వ్యూహం మార్చింది. ఓటర్ స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులు పంపిణీ చేయాలని భావిస్తోంది. ఎవరికి.. ఏ టైమ్ కి వ్యాక్సిన్ వేసే సమాచారం స్లిప్పుల్లో పొందుపరిచి ఇళ్లకే పంపిణీ చేయనున్నారు. విజయవాడలో శాశ్వత వ్యాక్సిన్ కేంద్రాలు 1 రాజీవ్ నగర్ హాస్పిటల్, రాజీవ్ నగర్2 మాకినేని […]
విధాత: ఆంధ్రప్రదేశ్లో కరోనా టీకా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం టీకా కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట ఉండడంతో కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉండడంతో వ్యూహం మార్చింది. ఓటర్ స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులు పంపిణీ చేయాలని భావిస్తోంది. ఎవరికి.. ఏ టైమ్ కి వ్యాక్సిన్ వేసే సమాచారం స్లిప్పుల్లో పొందుపరిచి ఇళ్లకే పంపిణీ చేయనున్నారు.
విజయవాడలో శాశ్వత వ్యాక్సిన్ కేంద్రాలు
1 రాజీవ్ నగర్ హాస్పిటల్, రాజీవ్ నగర్
2 మాకినేని బసవపున్నయ్య స్టేడియం, సింగ్ నగర్
3 ఏకేటీపీఎం హైస్కూల్, సత్యనారాయణపురం
4 మధురానగర్ డిస్పెన్సరీ, మధురానగర్
5 జీడీఈటీ స్కూల్, పటమట
6 గుణదల స్కూల్, గుణదల
7 ఏపీఎస్ఆర్ఎంసీ హైస్కూల్, కృష్ణలంక
8 శాంపిల్ బిల్డింగ్, రాణిగారితోట
9 కేబీఎన్ కాలేజీ, కొత్తపేట, వన్ టౌన్
10 షాదీఖానా, భవానీపురం
11 హౌసింగ్ బోర్డ్ కళ్యాణమంటపం, హెచ్.బి.కాలనీ
12 డీఎస్ఆర్ స్కూల్, కొత్తపేట
13 కౌతా సుబ్బారావు స్కూల్, పూర్ణానందంపేట