క్రీడా ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ మృతి

విధాత‌:ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ మృతి. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు.