టీడీపీ అధినేత చంద్రబాబుని కలసిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు

విధాత‌: టీడీపీ అధినేత చంద్రబాబుని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బుధ‌వారం క‌లిశారు.వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని 2024లో టీడీపీ గెలుపు ఖాయమ‌ని ఆయ‌న అన్నారు.తమ అబ్బాయి, అమ్మాయిలకు గుంటూరులో రెండు సీట్లు కావాలని చంద్రబాబుని అడిగానని తెలిపిన రాయపాటి తమ కుటుంబం కోసం సత్తెనపల్లి సీటు అడిగానని పేర్కొన్నారు.