పెన్నా ఛార్జిషీట్ నుంచి పేరు తొలగించండి..సీబీఐ కోర్టులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్

పెన్నా ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలంటూ సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. విధాత:ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డి..దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. ★ హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. ★ పెన్నా కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. ★ పెన్నా ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరారు. ★ మరోవైపు సబితా […]

పెన్నా ఛార్జిషీట్ నుంచి పేరు తొలగించండి..సీబీఐ కోర్టులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్

పెన్నా ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలంటూ సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

విధాత:ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డి..దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది.

★ హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది.

★ పెన్నా కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు.

★ పెన్నా ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరారు.

★ మరోవైపు సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది.

★ సబిత డిశ్చార్జి పిటిషన్‌పై విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

★ రాజగోపాల్, శామ్యూల్ డిశ్చార్జి పిటిషన్లపై విచారణను ఈ నెల 22కు, ఇండియా సిమెంట్స్ కేసు విచారణను కోర్టు.. ఈనెల 28కి వాయిదా వేసింది.